Varninchalenayya vivarinchalenayya song lyrics | వర్ణింపలేనయా వివరింపలేనయా Song Lyrics
వర్ణింపలేనయా వివరింపలేనయా నాపై నీ ప్రేమను నా యేసయ్య "2"
నాలోని నీ రూపము నీ దివ్య సంకల్పము ఆ ఆ ఆ ఆ......" 2"
1. పాపములోనే నే పడియున్నా
ప్రేమ తో నా దరి చేరిన దేవా "2"
ఏనాటి బంధమో మన ఈ సంబందమో
నా ఊహలకందదు నా యేసయ్య "2" (నా లోని నీ రూపము)
2. జగతికి పునాది వేయక ముందే
నీ అర చేతిలో నను చెక్కితివే "2"
నా తోడు నీడగా నా అండ దండగా
నా వెంటే నిలచినా నా యేసయ్య "2" (నా లోని నీ రూపము)
3. నీతో నేను జీవించుటకు నా కొరకే నీవు మరణించితివి "2"
ఏ రీతి నీ ఋణం నే తీర్చుకుందును
నా జీవితాంతము నిను
స్తుతియించెదన్ "2"(నాలోని నీ రూపము) "వర్ణింప లేనయా"2"