Type Here to Get Search Results !

Na Janma Thariyinche Song Lyrics | నా జన్మ తరియించె Song Lyrics

Na Janma Thariyinche Song Lyrics | నా జన్మ తరియించె Song Lyrics

Na Janma Thariyinche
నా జన్మ తరియించె ఈనాటితో
పాపాల సంకెళ్లు విడిపోయేగా
మనసారా స్మరియింతు నీ నామము
మదిలోన వాక్యమునే ధ్యానించెదను

1.ఇలలోన జీవితమే - బహు స్వల్పం
పరలోకమే నీకు - తుది లోకము
దీనుండవై కన్నీటితో
ప్రభు పాదములు చేరుము

2.ప్రభు రూపమే - నాకు కనిపించెను
పరలోక మార్గమును - ఇల చూపెను
ప్రకటింతును ప్రభు వాక్యము
పరిశుద్ధ ఆత్మతో ఇలలో

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area