Anukshanamu Ne Krupaye Song Lyrics | అనుక్షణం నీ కృపయే Song Lyrics | Jesus in telugu songs
![Anukshanamu Ne Krupaye Song Lyrics](https://img.youtube.com/vi/HIrG5gaw4Ic/hqdefault.jpg)
ప : అనుక్షణం నీ కృపయే నను బలపరుచుచున్నది
నిరంతరము నీ ప్రేమయే నను నడిపించుచున్నది
నన్ను నేను మరచి నీతోనే నిలచి నా ఆశతీరా స్తుతించెదన్
నా అణువణువును నీ పేరు తలచి
నీ భావనతొ నేనునిను చేరెదన్ "అనుక్షణము"
చర 1:
ఆశించి నీ చెలిమి ఆశతోడ నిను వెతికి
కనుగొంటి నీ ప్రేమ ముధమార నాపైన
అడుగడుగు నాఅడుగు నీతోనే ప్రతిఅడుగు
ననునడుపు తుది వరకు నీ ప్రేమయే"2"
నాకోసమే నీ ప్రాణమే అర్పించినావే నరరూపివై
నా పాపమే నీ త్యాగమే తుడిచేసెనే నాగతమునే
నీకే నాది జీవమంతా అర్పింతు యేసయ్య "అనుక్షణము"
చర:
పడిపోదునని తెలిసి ప్రేమతో బంధించి
నీ కరమునే చాచి ననునిలువబెట్టితివే
పరవశించే నా హృదయం నీ రూపునే గాంచి
నిను తాకు మరుక్షణమే సృశిఇంచే నా తనువే"2"
ఇది చాలునే నా తనువుకే
నీ రక్షణే నా కొసగెనే ఏమిత్తునే ఈ మేలుకే
జీవింతునే తుది శ్వాస నీ కొరకై
నీకే నాదు జీవమంతా అర్పింతు యేసయ్య"అనుక్షణము"
నిరంతరము నీ ప్రేమయే నను నడిపించుచున్నది
నన్ను నేను మరచి నీతోనే నిలచి నా ఆశతీరా స్తుతించెదన్
నా అణువణువును నీ పేరు తలచి
నీ భావనతొ నేనునిను చేరెదన్ "అనుక్షణము"
చర 1:
ఆశించి నీ చెలిమి ఆశతోడ నిను వెతికి
కనుగొంటి నీ ప్రేమ ముధమార నాపైన
అడుగడుగు నాఅడుగు నీతోనే ప్రతిఅడుగు
ననునడుపు తుది వరకు నీ ప్రేమయే"2"
నాకోసమే నీ ప్రాణమే అర్పించినావే నరరూపివై
నా పాపమే నీ త్యాగమే తుడిచేసెనే నాగతమునే
నీకే నాది జీవమంతా అర్పింతు యేసయ్య "అనుక్షణము"
చర:
పడిపోదునని తెలిసి ప్రేమతో బంధించి
నీ కరమునే చాచి ననునిలువబెట్టితివే
పరవశించే నా హృదయం నీ రూపునే గాంచి
నిను తాకు మరుక్షణమే సృశిఇంచే నా తనువే"2"
ఇది చాలునే నా తనువుకే
నీ రక్షణే నా కొసగెనే ఏమిత్తునే ఈ మేలుకే
జీవింతునే తుది శ్వాస నీ కొరకై
నీకే నాదు జీవమంతా అర్పింతు యేసయ్య"అనుక్షణము"