Kanneru Thuduchunu Song Lyrics | కన్నీరు తుడచును Song Lyrics | Jesus in telugu songs
కన్నీరు తుడచును....
కౌగిలిలో నిను దాచును...
కష్టాలు తొలగించును...
కడవరకు నిను నడుపును.... (2)
యేసే నీ స్నేహితుడై....
యేసే నీ రక్షకుడై...
యేసే నీ ప్రియుడై...
యేసే విమోచుకుడై...(2)
నీ కన్నీరు తుడచును....
1.ఎవరు లేక అనాధవైఉండి...
ఆదరించే వారెవరు లేక...(2)
గుండె చేధరే అలసితేవా...
వేదనతో నీవు కృంగితివా...(2)
నిను విడుకక యెడబాయక...
యేసే నీకు తోడు ఉండును...
నిను విడుకక యెడబాయక...
యేసే నిత్యం నీకు ఉండును....
నీ కన్నీరు తుడచును .....
పాపంలో నీవు బందింపబడేయుండే....
చేరధీసే వారెవరు లేక..(2)
ధోషేగా నిను నిలబెట్టిన....
అంధరు నిను వెలివేసినా....(2)
నిను మరవక నిను కాదు అనక...
యేసు ఏ నిను ప్రేమించిను....
నిను మరవక నిను కాదు అనక...
యేసే నిను క్షేమెయించును......
నీ కన్నీరు తుడచును...
కౌగిలిలో నిను దాచును.....
కష్టాలు తొలగించును.....
కడవరకు నిను నడుపును....(2)
యేసే నీ స్నేహితుడై.....
యేసే నీ రక్షకుడై.....
యేసే నీ ప్రేయుడై...
యేసే విమోచుకుడై....(2)
కౌగిలిలో నిను దాచును...
కష్టాలు తొలగించును...
కడవరకు నిను నడుపును.... (2)
యేసే నీ స్నేహితుడై....
యేసే నీ రక్షకుడై...
యేసే నీ ప్రియుడై...
యేసే విమోచుకుడై...(2)
నీ కన్నీరు తుడచును....
1.ఎవరు లేక అనాధవైఉండి...
ఆదరించే వారెవరు లేక...(2)
గుండె చేధరే అలసితేవా...
వేదనతో నీవు కృంగితివా...(2)
నిను విడుకక యెడబాయక...
యేసే నీకు తోడు ఉండును...
నిను విడుకక యెడబాయక...
యేసే నిత్యం నీకు ఉండును....
నీ కన్నీరు తుడచును .....
పాపంలో నీవు బందింపబడేయుండే....
చేరధీసే వారెవరు లేక..(2)
ధోషేగా నిను నిలబెట్టిన....
అంధరు నిను వెలివేసినా....(2)
నిను మరవక నిను కాదు అనక...
యేసు ఏ నిను ప్రేమించిను....
నిను మరవక నిను కాదు అనక...
యేసే నిను క్షేమెయించును......
నీ కన్నీరు తుడచును...
కౌగిలిలో నిను దాచును.....
కష్టాలు తొలగించును.....
కడవరకు నిను నడుపును....(2)
యేసే నీ స్నేహితుడై.....
యేసే నీ రక్షకుడై.....
యేసే నీ ప్రేయుడై...
యేసే విమోచుకుడై....(2)