Ye bhayamu naku Song Lyrics | ఏ భయము నాకు Song Lyrics | Latest Telugu Christian Songs

ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా//2//
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
1. గొర్రెల కాపరి అయిన దావీదున్ - నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు - నీ బలమునే ఇచ్చినావైయ్యా //2//
ప్రతి బలహీన - సమయములో - నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
2. ఘోరపాపి అయిన రాహాబున్ - నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను - వారసత్వమునిచ్చినావుగా //2//
నా పాపమై - నా శాపమై - మరణించిన నా యేసయ్య
నా నీతియై - నిత్య శాంతియై - నా తోడుండు నా దైవమా //2//
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..//2//
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా //2//
Song in English lyrics:
Ye bhayamu naku lene ledhu ga - Neevu Thodundaga
Ye dhigulu naku lene ledhu ga - Nee krupa na thonundaga //2//
Entha lothuna padipoyina
Paiketthagala sarvashakthuda
Pagili poyina prathi pathranu Sari cheyagala parama kummari //2//
Chorus:
Aradhana....Aradhana...Aradhana..//2//
Aradhana... Aradhana...Aradhana Neekenaiya //2//
Verse 1.
Gorrela kaapari aina daveedun Neevu raajuga chesinavu ga
Goliyathunu padagottutaku Nee balamune icchinavaiyya_(2)
Prathi balaheena samayamulo Nee balamu na thonundaga
Bhaya padaka dhairyamutho Ne mundhuke sagedha _(2)
Aradhana...Aradhana...Aradhana...//2//
Aradhana...Aradhana...Aradhana Neekenaiya //2//
Verse 2
Ghora paapi aina rahabun - Neevu preminchinavuga
Veshyaga jeevinchinanu - Varasathvamunicchinavuga
-(2)
Na papamai na shapamai - Maraninchina na yesaiyya
Na neethiyai Nithya shanthiyai - Na thodundu na daivama