Type Here to Get Search Results !

Anandam Pongindi Song Lyrics | ఆనందం పొంగిందీ Song Lyrics | Telugu Christmas Song Lyrics

Anandam Pongindi Song Lyrics | ఆనందం పొంగిందీ Song Lyrics | Telugu Christmas Song Lyrics

Anandam Pongindi Song Lyrics
ఆనందం పొంగిందీ – అపరాధం పోయింది
జీవితం మొదలైంది – ఈ అనుభవము నాలో } 2
రక్షణ ఆనందం – శ్రీ యేసు నీ జననం
తీయని అనురాగం – నీతోనే నా పయనం } 2
ఊహించిన వివరించిన – సరపోదయ్యా } 2|| ఆనందం ||

చీకటి ఆవరించే నెమ్మదిలేక – కలవరమాయె నీవు లేక } 2
నా హృదయంలో జన్మించిన క్షణం – పగలు రేయి పరవశిస్తున్న ప్రతీదినం } 2
కనుల పండుగ… గుండె నిండుగా… } 2|| ఆనందం ||

ఎదురు చూసాను గమ్యం లేక – నీవొస్తావని చిన్ని కోరిక } 2
దిగివచ్చావు శరీరదారియై – తరియించింది మానవాళి ఏకమై } 2
నీ జన్మము… సమాధానము…} 2|| ఆనందం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area