Type Here to Get Search Results !

Kanche vesavu maa intiki songlyrics | కంచ వేశావు మా ఇంటికి Song Lyrics | Telugu Worship Song Lyrics

Kanche vesavu maa intiki songlyrics | కంచ వేశావు మా ఇంటికి Song Lyrics | Telugu Worship Song Lyrics

Kanche vesavu maa intiki songlyrics
కంచ వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో ll 2 ll
నీతి సూర్యుడా తేజోమయ
నీ వెలుగు మా ఇంట నింపావయ్య
అను ll నీవుండగ ఎ లోటు లేనే లేదు యేసయ్య
నేను మా ఇంటివరము నిన్నే సెవించేదం ll 2 ll

1. దీన దశలో మేముండగ శోదనలన్ని దూరము చేసితివి
నీరు కట్టిన తోటగ చేసి ఫలమూ పంటలతో సంపద నిచ్చితివి ll 2 ll
యెహోవా షమ్మగ మా ఇంట ఉంట్టు
మా ప్రతి అవసరము తీర్చావయ్య
అను ll నీవుండగ ఎ లోటు లేనే లేదు యేసయ్య
నేను మా ఇంటివరము నిన్నే సెవించేదం

2. పరిస్థితులన్నీ చేజారగా చుక్కాని నీవై దరి చేర్చినావు
వ్యాధి బాధలు రాకుండా చేసి మేమెల్లు స్థలమందు ఆశ్రయమయినావు
యెహోవా రోహివై సంరక్షించుచు
మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి
అను ll నీవుండగ ఎ లోటు లేనే లేదు యేసయ్య
నేను మా ఇంటివరము నిన్నే సెవించేదం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area