Yesu Vale Song Lyrics | యేసు వలె నన్ను మార్చునట్టి Song Lyrics - Telugu Worship Songs Lyrics
యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవమునకై స్తోత్రం
శిష్యునిగా నన్ను సిద్దపరిచే ప్రతి అవమానమునకై స్తోత్రం 2
ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు
అపవాదిపై జయమిచ్చావు
ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు
జీవజలమై నన్ను తృప్తిపరచావు
నీవే జీవజలము తండ్రి నీవే జీవజలము 2
నిత్యత్వముకై నన్ను నడిపించె ప్రతి సవాలుకై స్తోత్రం
సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయమునకై స్తోత్రం
ప్రతి కన్నిటికి తండ్రి కృతజ్ఞతలు
నీ ముఖమును దర్శింప కారణమదే
ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు
నీ సన్నిది పొందే సమయమదే
నీ సన్నిది చాలు యేసు నీ సన్నిది చాలు
విశ్వాసములో నన్ను స్థిరపరచి ప్రతి పరిస్థితికై స్తోత్రం
కృప నుండి కృపకు నన్నునడిపినట్టి నీ కనికరమునకై స్తోత్రం
ప్రతి శోదనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే తరుణమదే
ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాస్యత మా ఎడ ఋజువాయే
నీవే చాలు ఏసయ్య నివుంటే చాలలు ఏసయ్య

* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.