పిలచిన దేవుడవు Song Lyrics | Pilachina Devudavu Song Lyrics - Adam Benny Song Lyrics
పిలచిన దేవుడవు మరచిపోలేదు
మారని కృపలో నను దాచినావు
మరువక నన్ను ప్రేమించివు
1)
పేరుపేరు పెట్టి నను పిలచినావు
గొప్ప జనముగా చేసేనాటివి
అడుగుపెటు అశిర్వదించి
స్వాస్థ్యముగే ఇచ్చేదనంటివ
||పిలచిన దేవుడవు||
2)
కాలాలు మరీనా మారని వాడ
యుగయుగములలో తోడువు నీవే
నాతో నిత్య నిబంధనా చేసి
నెరవేర్చుటకు నను విడువలేదే
||పిలచిన దేవుడవు||
3)
ఓంటరినైనా నను చూసినావు
బలమైన జనముగ చేస్తానంటివి
అల్పుడనైనా నా యెడ నీ కృప
విస్తరింపచేసిన దేవుడ నీవే
||పిలచిన దేవుడవు||
మారని కృపలో నను దాచినావు
మరువక నన్ను ప్రేమించివు
1)
పేరుపేరు పెట్టి నను పిలచినావు
గొప్ప జనముగా చేసేనాటివి
అడుగుపెటు అశిర్వదించి
స్వాస్థ్యముగే ఇచ్చేదనంటివ
||పిలచిన దేవుడవు||
2)
కాలాలు మరీనా మారని వాడ
యుగయుగములలో తోడువు నీవే
నాతో నిత్య నిబంధనా చేసి
నెరవేర్చుటకు నను విడువలేదే
||పిలచిన దేవుడవు||
3)
ఓంటరినైనా నను చూసినావు
బలమైన జనముగ చేస్తానంటివి
అల్పుడనైనా నా యెడ నీ కృప
విస్తరింపచేసిన దేవుడ నీవే
||పిలచిన దేవుడవు||
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.