జుంటితేనెదారాలతో Song Lyrics | Juntithene Daralatho Song Lyrics - Adam Benny Song Lyrics
జుంటితేనెదారాలతో
మంచి గోధుమ పంటలతో
నను పోషించే దైవమా
లెక్కలేని స్తుతులునీకయ
వందనలు వందనలు ||
1)
శ్రేష్ఠ మైనవి అమూల్యమైనవి
ఆశీర్వదించి నాకు ఇచ్చినావయ
ఉదయం మొదలు సాయంకాలం వరకు
నాకేమి కావలెనో చుచువాడవు తండ్రివి నీవే యేసయ్య ||
2)
బండను చీల్చవు జలములనీచావు
ప్రజల దహము ప్రేమతో తిర్చవు
దేవాదూతల ఆహారము ఇచ్చావు
మెరుగైన మన్న తో పోశించుచున్నావు ||
3)
పాడిపంటలు ప్రవాహ జలములు
కొండలు నదులను స్వాస్థ్యముగా ఇచ్చావు
అడుగు పెట్టిన స్థలములన్నియు సొంతము చేసావు
నన్ను దీవించావు రాజువు నేవే యేసయ్య
కోటి కోటి వందనాలయా ||
మంచి గోధుమ పంటలతో
నను పోషించే దైవమా
లెక్కలేని స్తుతులునీకయ
వందనలు వందనలు ||
1)
శ్రేష్ఠ మైనవి అమూల్యమైనవి
ఆశీర్వదించి నాకు ఇచ్చినావయ
ఉదయం మొదలు సాయంకాలం వరకు
నాకేమి కావలెనో చుచువాడవు తండ్రివి నీవే యేసయ్య ||
2)
బండను చీల్చవు జలములనీచావు
ప్రజల దహము ప్రేమతో తిర్చవు
దేవాదూతల ఆహారము ఇచ్చావు
మెరుగైన మన్న తో పోశించుచున్నావు ||
3)
పాడిపంటలు ప్రవాహ జలములు
కొండలు నదులను స్వాస్థ్యముగా ఇచ్చావు
అడుగు పెట్టిన స్థలములన్నియు సొంతము చేసావు
నన్ను దీవించావు రాజువు నేవే యేసయ్య
కోటి కోటి వందనాలయా ||
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.