నిన్ను పోలి ఎవరున్నారయ్య Song Lyrics | చాలిన దేవుడవు నీవేనయ్యా Lyrics | Ninnu poli evarunnaarayya Song Lyrics
నిన్ను పోలి ఎవరున్నారయ్య
ఎంత వెదకినా ఈ లోకాన
నీకు సాటి ఎవరున్నారేసయ్య
ఎంత తరచినా ఈ జగాన
చాలిన దేవుడవు నీవేనయ్యా
నీవు నన్ను తలంచగ - ఏమున్నది నాలోన
కానరాదు ఏ మంచియు - ఎంత వెదకిన మదిలోన
అయినా నన్ను ప్రేమించావు - నా కోసమే ఏతెంచావు
నీవు నన్ను వీక్షింపగ - ఏమున్నది నాలోన
కాయలేదు ఏ ఫలములు - ఎంత వెదకిన యెదలోనా
అయినా నన్ను సహియించావు - సమయమును ఇంక నీవిచ్చావు
నీవు నన్ను చేరదీయగ - ఏమున్నది నాలోన
చేయలేదు సవ్యమైనవి - ఎంత వెదకిన జీవితాన
అయినా నాకు ఎదురొచ్చావు - నీ కౌగిట నన్ను బందించావు
Ninnu poli evarunnaarayya
Entha vedhakina ee lokaana
Neeku saati evarunnaaresayya
Entha tharachina ee jagaana
Chaalina dhevudavu neevenayya
Neevu nannu thalanchaga - yemunnadhi naalona
Kaanaraadhu ye manchiyu - entha vedhakina madhilona
Ayina nannu preminchaavu - naa kosame yethenchaavu
Neevu nannu veekshimpaga - yemunnadhi naalona
Kaayaledu ye phalamulu - entha vedhakina yedhalonaa
Ayina nannu sahiyinchaavu- samayamunu inka neevicchaavu
Neevu nannu cheradheeyaga- yemunnadhi naalona
Cheyaledu savyamainavi - entha vedhakina jeevithaana
Ayina naaku yedhurocchaavu- nee kougita nannu bandhinchaavu

Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.