నా ఆధారం నీవేగా Song Lyrics | తియ్యనైన తొలిప్రేమ Lyrics | Na adharam neevega Song Lyrics - Tiyyanaina Tholiprema Lyrics
పల్లవి
నా ఆధారం నీవేగా ఓ యేసయ్యా
నీ కృప ఉంటే కన్నీరు నా దరి చేరవయ్యా (2)
అమ్మలోని కమ్మనైనా తియ్యనైన తొలిప్రేమ
జుంటే తేనె ధారలకన్నా మధురమైన ఘనప్రేమ (2)
ఏమంచి నాలో చూసావు నీవే యేసయ్యా
నేనంటే నీకు ఇంతటి ప్రేమా ? నీదే ఈ దయా (2)
1.లోకాశలన్ని ఏకమయ్యి బంధించి నీ కృపకు దూరం చేయగా
ఈ లోక ప్రేమ మనసులేని మనిషని నిందించి నను హేళన చేయగా
నీలా నను ప్రేమించే నిజ స్నేహితుడెవరు?
నీవే కృప చూపించి తుడిచావు కన్నీరు (2)

2.కోపించక నా చెంత నిలిచి వాత్సల్యం చూపే చూపు నీది
అది తెలిసి కూడా నిన్ను విడచి దూరం నేనైతే నేరం ఎవరిదీ ? (2)
అనురాగం పంచే పసి హృదయం నీది
అంతకన్న నాకు వేరే వరమేది (2)

3.వేటగాని ఉరిలోనా నే చిక్కుకొనగా నను విడిపించావు
నాశనమైన తెగులు నాకు రాకుండగజేసి ఆఙ్ఞాపించావు (2)
దీర్గాయువు చేత నన్ను తృప్తిపరిచావు
గొప్పచేసెదనని వాగ్ధానమిచ్చావు (2)

Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.