Type Here to Get Search Results !

పరమున నిర్ణయమే song lyrics | Paramuna Nirnayame Song Lyrics - Telugu Christian Marriage Song Lyrics

పరమున నిర్ణయమే song lyrics | Paramuna Nirnayame Song Lyrics - Telugu Christian Marriage Song Lyrics

Paramuna Nirnayame Song Lyrics
పల్లవి : పరమున నిర్ణయమే పరిణయమాయేనిల
ప్రభువా నీ సంకల్పమే పాడాలి ఒక పాటల
వీడని అనుబంధమే వేసావు నీవు ఇల
ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా

చరణం : జత దైవజనులే దేవుని సన్నిధి నీడలో (2 )
మొదలా యేను ఆహ జీవిత పయనం (2 )
మరువరాదిల చేసిన ప్రమాణం

చరణం : ఏనాడో రాశాడు ఆ దేవుడే
ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే (2 )
ప్రేమను కలిగి ఉండాలి నిత్యం (2 )
ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం

చరణం : అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా (2 )
గెలవాలి అపవాదిని సహితం (2 )
మురిసిపోవాలి మనతండ్రి నిరంతరం



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area