Type Here to Get Search Results !

విరబూసిన పుష్పమా song lyrics | Viraboosina Pushpama Song Lyrics - Telugu Christian Marriage Song Lyrics

విరబూసిన పుష్పమా song lyrics | Viraboosina Pushpama Song Lyrics - Telugu Christian Marriage Song Lyrics

Viraboosina Pushpama Song Lyrics
పల్లవి: విరబూసిన పుష్పమా - జతకలిసే బంధమే - నేడు సంతసించుమా
ప్రేమించే స్నేహమా - నా తోడైయుండుమా -
దేవుని చిత్తమందున
నువ్వు నేను ఒకరికి ఒకరై విశ్వాసప్రేమలతో జీవిద్దామా
గృహజీవనమే - ప్రభు దీవెనయే
కలకాలంవుందాం - క్రీస్తే అధిపతిగా

1. ఈ జీవితాన ప్రభుయేసు కోసం - మనమిద్దరం ఒక మందిరం
మన ఆశలన్నితీర్చే దేవుడుండగా - భయమేల ఇక దిగులెలా

2. హృదయాలు రెండు ఒకటాయె నేడు - ప్రార్ధించగా దీవించగా
కష్టసుఖాలయందు తోడు నీడగా - కడదాకా కలిసి వెళదామా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area