విరిసిన హృదయాలకు song lyrics | Virisina hrudhayalanu Song Lyrics - Christian Marriage Song Lyrics
విరిసిన హృదయాలకు కలిసెను బంధం..!
కనుసైగలు చేయుచు ముచ్చటించెను… //2//
తీయని భాసలే.. కమ్మని ఊసులే.., బంధువుల రాక, స్నేహితుల హేళ మనసు మురిపించెను //విరిసిన//
మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం.. ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం //2//
ఏక మనస్సుతో..నే – చక్కనైన జీవితం //2// మరువకుమా ప్రియ దంపతులార //విరిసిన//
ఆశకే లేవే హద్దులు మనిషైన ప్రతివానికి …
అవి కలతలే బాగా రేపును అనుక్షణము మీ బ్రతుకులో //2//
ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని //2// మరువకుమా ప్రియ దంపతులార//విరిసిన//

Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.