మనోహరమైన స్థలములలో Song Lyrics | Manoharamaina Stalamulalo song lyrics - Latest Telugu Christian Songs Lyrics
మనోహరమైన స్థలములలో - నివసించుచున్న పరిశుద్ధుడా
సమీపింపరాని తేజస్సుతో - ప్రకాశించుచున్న ఓ-ఘనుడా ||2||
యేస్సయ్య నా యేస్సయ్య యేస్సయ్య మనోహరుడా ||2||
1) నీ జీవ వాక్యాన్ని ధ్యానించుటే -నా జిహ్వకు మధురమై ఉన్నది
ని పాద సన్నిధిలో నే నిలుచుటే - నాకెంతో ఆనందమై ఉన్నది ||2||
సదాకాలము ఆరాధించెదన్ ని నామము నిత్యము కీర్తించెదన్ ||2|| ----(యేసయ్యా) ॥2।
2) సీయోనులో నేను చేరాలనే - నా జీవిత గమ్యమైయున్నది
పరిశుద్ధ దూతలతో పాడాలనే-నా హృదయము ఆశగోనుచున్నది ||2||
ఆనందించెదన్ ఆస్వాదించెను-నీ సాక్షిగా నేను జీవించెదన్ ||2|| ----(యేసయ్యా) ॥2।
3) నీ దివ్య దర్శనం పొందాలనే - నా ప్రాణము తృష్ణగొనుచున్నది
నీతో నే నిత్యం ఉండాలనే - నా జీవితకాంక్ష అయున్నది ||2||
నీలో లీనమై నీతో ఏకమై - నీలోనే నేను మైమరచెదన్ ||2|| ----(యేసయ్యా) ॥2।

* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.