Type Here to Get Search Results !

కరుణామయుడా నీ త్యాగమే Song Lyrics | Karunamayuda ne tyagame song lyrics - Latest Christian Lyrics

కరుణామయుడా నీ త్యాగమే Song Lyrics | Karunamayuda ne tyagame song lyrics - Latest Christian Lyrics

Karunamayuda ne tyagame song lyrics
కరుణామయుడా నీ త్యాగమే - నా హృదయములో నీ ధ్యానమే
ఓ ఓ కరుణామయుడా నీ త్యాగమే - నా హృదయములో నీ ధ్యానమే
నా కొరకు బలిఅయితివా - నీ రుణం తీర్చేదెలా
ఓ ఇంత ప్రేమేంటయా - అర్హతే లేని నాపై
మార్చు మా - మార్చు మా
నీ రక్తములో - నన్నుకడుగుమా
మార్చుమా - మార్చుమా
నీ పోలికలో - నన్ను మార్చుమా

సిలువలో కలువరి సిలువలో - నీ దేహమే వ్రేలాడుచుండగా
సిలువలో కలువరి సిలువలో - నీ దేహమే వ్రేలాడుచుండగా
ఎన్నెన్నో మార్లు శిలువ వేసిన - నా చేతులే నిన్ను బాధించెనే
నా కాళ్ళ తో నే నడచిన మార్గమే - నిన్నెంతగానో హింసించెనే
మార్చు మా - మార్చు మా
ని రక్తములో - నన్ను కడుగుమా
మార్చు మా - మార్చు మా
నీ పోలికలో - నన్ను మార్చుమా

సిలువలో నీ మరణమే - నాలో ఈ సంఘర్షణ
పిడుగుద్దులు గుద్ది - మోముపై ఉమ్మి వేసిన
లోకమంతా జనులంతా - నిన్ను నిందించిన
నీ వస్త్రమే పంచుకొని - నిన్ను అపహాసించిన
చేదు చిరకాను - నీకు అందించిన
ప్రక్కలో బల్లెపుపోటు తో నిన్ను పొడచిన
ఇటువంటి వారి కోసమా బలియాగం....బలియాగం



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area