చేరికొల్వుఁడి క్రీస్తుని Song Lyrics | Cheri kolvudi song lyrics in telugu - Andhra Kraistava Keerthanalu
చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి
చేరి కొల్వుఁడి స్థిరమతితో మీ నోరు నిండ మది కోరికఁ దీరఁ||జేరి||
ధీరకలితుఁ డుప కారకుఁ డితఁ డని యారూఢిగ మదిఁ గోరి ప్రియమునఁ||జేరి||
జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి ఘనునిఁ||జేరి||
సార చరిత్రో దారుఁడు పాతక ధీరుఁడు శుద్ధా చారుండితఁడని||జేరి||
దేవుని కొమరుఁడు ధీవిస్తారుఁడు సేవ కావనుఁడు క్షేమకరుండని||జేరి||
యేసుని వారల నీశుఁడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగానఁ||జేరి||
మరణము నొందిన నరులను గృపఁ గ్ర మ్మరఁ బ్రతికించిన మహిమోజ్వలునిఁ||జేరి||
పలు దయ్యంబులఁ బారఁదరిమి రో గుల రక్షించిన మలినాపహునిఁ||జేరి||
జను లచ్చెరు వొం దను మూఁగకు నో రును గన్నులు చీఁ కునకిడినాఁ డని||చేరి||

Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.