కాలం మారిపోయింది Song Lyrics | Kalam maripoindi song Lyrics - Telugu Gospel Song Lyrics
కాలం మారిపోయింది సమయం చేరువైయ్యింది
1:నోవహు లోతు దినములలో జరిగినట్లుగా
నేడు ఈ దినములలోను జరుగుచున్నవి
చీకటి క్రియలను విడిచిపెట్టి
వెలుగు మార్గమున పయనించు
దినములు చెడినవి గనుక పోనియ్యకు నీ సమయం
2:నెమ్మదిగా ఉన్నది భయమేలేదని
లోకులందరు అనుకోని మత్తులైయుండగా
మెలకువతో గమనించు
ప్రార్ధనతో సిద్ధపడు
దినములు చెడినవి గనుక పోనియ్యకు నీ సమయం
3:లోకములో ప్రయాసములన్ని వ్యర్థమే కదా
వెండి బంగార సంపదలన్నీ క్షయమైపోవును
వ్యర్థము కాదు ఎన్నడూ
ప్రభువునందు మన ప్రయాసము
దినములు చెడినవి గనుక పోనియ్యకు నీ సమయం