గొప్పవాడు – క్రీస్తు యేసు Song Lyrics | Goppavadu Krestu Yesu song Lyrics - Telugu Christmas Song Lyrics
గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం
పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి (2)
ప్రేమామయుడు మహిమాన్వితుడు
ఉన్నవాడు అనువాడు (2)
మహిమ ఘనత నిత్యం యేసుకు
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||గొప్పవాడు||
ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు
నీ పాప జీవితం మార్చేవాడు యేసు (2)
నీ బాధలన్ని తీర్చేవాడు యేసు
సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2) ||మహిమ||
నీ రోగాలను స్వస్థపరచునేసు
నీ శాపాలను తీసివేయునేసు (2)
నీ శోకాలను మాన్పివేయునేసు
పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు (2) ||మహిమ||