Type Here to Get Search Results !

ఎవరీ యేసు తెలుసా నీకు Song Lyrics | Evari yesu telusa neeku Song Lyrics - AR Stevenson Song Lyrics

ఎవరీ యేసు తెలుసా నీకు Song Lyrics | Evari yesu telusa neeku Song Lyrics - AR Stevenson Song Lyrics

Evari yesu telusa neeku Song Lyrics

ఎవరీ యేసు తెలుసా నీకు
సర్వశరీరులకు దేవుడు
సర్వభూమికి రాజు ఇతడు - సర్వమానవాళి రక్షకుడు

1. పాట రాయలేదు - స్వరము కూర్చలేదు
పుస్తకాలు ముద్రించలేదు
అయునా యేసు పైన రాయబడిన గ్రంధాలెన్నో
ఈయన గూర్చి ఆలపించే కీర్తనలేన్నెన్నో

2. విద్యావేత్త కాదు - బడులు కట్టలేదు
వైద్య శాస్త్రం పటిం చలేదు
అయునా యేసు ద్వారా బాగుపడిన హృదయాలెన్నో
ఈయన గూర్చి బోధించే విద్యాశాలలెన్నెనో..

3. యుద్ధం చేయలేదు - తూటా పేల్చలేదు
రక్తపాతం జరిగించలేదు
అయునా యేసు వైపు ఎత్తబడిన హస్తాలెన్నో
ఈయనను అనుసరించే పాదాలెన్నెన్నో



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area