Type Here to Get Search Results !

శిలనైన నన్ను శిల్పివై మార్చావు Song Lyrics | Shilanaina nannu Song Lyrics - Hosanna Song Lyrics

శిలనైన నన్ను శిల్పివై మార్చావు Song Lyrics | Shilanaina nannu Song Lyrics - Hosanna Song Lyrics

Shilanaina nannu Song Lyrics

శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేశావు (2)
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నాకాపరి (2) ||శిల||

1.మొడుబారిన నాజీవితం –
నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
వర్ణించలేను లెక్కించలేను (2) ||నీ ప్రేమే||

2.ఏవిలువలేని అభాగ్యుడను నేను –
నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు (2)
నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
నీ కొరకే నేను జీవింతునిలలో (2) ||నీ ప్రేమే||

3.వూహించలేను నీ ప్రేమ మధురం
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
నీ ప్రేమే నాకాధారం – నాజీవితం లక్ష్యం (2)
నీ ప్రేమ లేక – నేనుండలేను (2)||నీ ప్రేమే||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area