Type Here to Get Search Results !

Parama Kummari Song Lyrics | పరమ కుమ్మరి Song Lyrics - Telugu Christian Songs Lyrics

Parama Kummari Song Lyrics | పరమ కుమ్మరి Song Lyrics - Telugu Christian Songs Lyrics

Parama Kummari Song Lyrics
పల్లవి : పరమ కుమ్మరి నేను మంటిపాత్రను
నీదు సారూప్యములో నన్ను మలచుము
|| 2 ||
అను పల్లవి : నీ చిత్తమే సిద్దించుగాక
నీదు సంకల్పముల్ నెరవేర్చుమా

విరిగి నలిగినా మంటి పాత్రయే
నీకు ఇష్టమైన బలియాగము

విరిగి నలిగిన మంటి పాత్రను
విడనాడలేవనే ఈ ప్రార్థన
|| పరమ ||

1. స్వ బుద్ధిని ఆధారము చేసికొని ఎన్నడూ
నష్టపడకుండను కాపాడుమా || 2 ||
అనుమతి చిత్తమును ఎన్నడూ చేయక
సంపూర్ణ చిత్తమునే చేయనేర్పుమా|| 2 ||
|| నీ చిత్తమే ||
|| పరమ ||

2. తీర్పు దినమందున అగ్ని పరీక్షలో
నాదు ప్రతిపని నిలుచునట్లుగా || 2 ||
ప్రతి విషయమందునా నీ చిత్తము
చేయుట నాకు నేర్పించుమా
సర్వభౌముడా || 2 ||
|| నీ చిత్తమే ||
|| పరమ ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area