Type Here to Get Search Results !

Nevvenaya nevenaya Song Lyrics | నీవేనయ్యా నీవేనయ్యా Song Lyrics - Telugu Worship Song Lyrics

Nevvenaya nevenaya Song Lyrics | నీవేనయ్యా నీవేనయ్యా Song Lyrics - Telugu Worship Song Lyrics

Nevvenaya nevenaya Song Lyrics
నీవేనయ్యా నీవేనయ్యా నా సర్వము నీవేనయ్యా
నీకేనయ్యా నీకేనయ్యా న సర్వము నీకేనయ్యా
నీదేనయ్యా నీదేనయ్యా న సర్వము నీదేనయ్యా
నీతోనయ్యా నీతోనయ్యా నే నడిచెద నీతోనయ్యా

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

1. నీ వాక్యమే నా మాటగా - నీ ఆత్మ నను నడుపగా
ఫలియించెద నీ సాక్షిగ - జీవించెద నీ మాదిరిగా
న్యాయముగా నడుచుకొనుచు - కనికరమును ప్రేమించుచు

2. నీ కృపలో నే ఉండగా - నా అండగ నీవు నిలువగా
నీకై నే పరితపించగా - కన్నీటిని తుడిచావుగా
నీ సాక్షిగా బ్రతికెదనయ్యా - నా జీవితం అంకితమయ్యా

నీవేనయ్యా - నా ప్రాణము
నీవేనయ్యా - నా స్నేహము
నీవేనయ్యా - నా సర్వము
నీవేనయ్యా - నా జీవితము

English Lyrics:

Nevvenaya nevenaya na sarwamu nevenaya
Nekenaya nekenaya na sarwamu nekenaya
Nedhenaya nedhenaya na sarwamu nedhenaya
Nethonaya nethonaya ne nadichedha nethonayaaaa

Yessaya… “4”

1.) Nee vakyame na mattaga - Nee athma nanu nadupaga
Phaliyinchedha nee sakshiga - Jeevinchedha nee madhiriga
Nyayamu ga naduchukonuchu - Kanikaramunu preminchuchu “2”

“Yessaya.. Yessaya.. Yessaya.. Yessaya”

2.) Nee krupalo ne undaga - Na andaga nivu niluvaga
Nikai ne parithapinchaga - Kaneetini thudichavu ga
Nee sakshiga Brathikedhanaya - Naa jeevitham ankithamayya.. “2”

“Yessaya.. Yessaya.. Yessaya.. Yessaya”

BRIDGE:

Nevenaya - Na Pranamu
Nevenaya - Na Snehamu
Nevenaya - Na Sarwamu
Nekenaya- Na Jeevithamu “2”

“Yessaya.. Yessaya.. Yessaya.. Yessaya” 3



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area