Type Here to Get Search Results !

Margamu satyamu jeevamu Song Lyrics | మార్గము సత్యము జీవము Song Lyrics - Christian Worship Song Lyrics

Margamu satyamu jeevamu Song Lyrics | మార్గము సత్యము జీవము Song Lyrics - Christian Worship Song Lyrics

Margamu satyamu jeevamu Song Lyrics
మార్గము సత్యము జీవము సర్వము నీవె నీవెనయ్య
ప్రేమా మమతా కరుణా సర్వము నీవేనయ యేసు నీవేనయ
నీవెనయా నా కరుణామయా

1,పాపపు ముసుగుల వలయంలొ సంబరపడి కొనసాగితిని
పాపపు శాపాపు తావులలొ దారిని కానక కూలితిని

ప్రేమామయా నను చేరితివి
నీ వెలుగు దారిని చూపితివి

యేనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి

2. జ్ఞానిని నేనని అనుకోంటిని యే కీడు రాదని అనుకోంటిని
సాతాను చిక్కుల ఉచ్చులలొ ఏ దారి కానక ఏడ్పితిని

ప్రేమామయా నను చేరితివి
నీ వెలుగు దారిని చూపితివి

యేనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి

3. దుష్టుల గుంవున నేమంటిని దుర్దినము రాదనుకోంటిని
మరణఫు గవినిని తాకితిని నీ ప్రేమ పిలుపే నే వింటిని

ప్రేమామయా నను చేరితివి
నీవెలుగు దారిని చూపితివి

యేనాడు పాడని ఒక క్రొత్త పాట నా నోట ఉంచితివి నన్నంగీకరించితివి



English Lyrics

Margamu satyamu jivamu sarvamu
nive nivenayya
Prema mamata karuna sarvamu
nive nivenayya....2
Nivenayya...yesu nivenayya
Nivenayya na karunamaya...2

Paapapu musugula valayamlo
sambarapadi konasaagitini
Paapapu shapapu taavulalo
Daarini kaanaka durutini 2
Premamaya nanu cheritivi
Ni velugu darini chupitivi 2
A nadu padani bahukrotha paata
na nota nunchitivi
Nannangikarinchitivi....
Margamu

Jnanini nenani anukontini
A kidu radani anukontini
Satanu chikkula uchuchulalo
a dari kanaka yedchitini 2
Premamaya ninu cheritini
Ni velugu darini chupitivi 2
A nadu padani bahukrotha paata
na nota nunchitivi
Nannangikarinchitivi....
Margamu



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area