Type Here to Get Search Results !

Ninnu Marachi Poyanayya song lyrics | నిన్ను మరచిపోయానయ్యా Song Lyrics - Repentance Song Lyrics

Ninnu Marachi Poyanayya song lyrics | నిన్ను మరచిపోయానయ్యా Song Lyrics - Repentance Song Lyrics

Ninnu Marachi Poyanayya song lyrics
నిన్ను మరచిపోయానయ్యా ఓ నా యేసయ్యా
నన్ను మరువ లేదయ్యా /
క్షణమైన నీవెప్పుడు ॥2॥
ఏకాకినైన నన్ను కరుణించినావయ్యా ॥2॥
ఎంతైన నీ ప్రేమను వర్ణించలేనయ్యా ॥2॥
నిత్యము నీ నామమును /
చాటెదను యేసయ్యా ॥2॥
॥నిన్ను మరచి ॥

1॰
ఈలోక ఆశలలో పడియున్న నన్ను
చేయిపట్టి లేవనెత్తి నడిపించిన దేవా ॥2॥
దయచూపి దీవించి దరికి చేర్చినావు
కౌగిలించి ఓదార్చి కన్నీరు తుడిచావు ॥2॥

మరువలేనయ్యా ప్రభూ నీ సిలువ త్యాగము
నే మరతునా ప్రభు నీ సన్నిధానము
మరువలేనయా ప్రభు నీ సిలువ ప్రేమను ॥2॥
॥ నిన్ను మరచిపోయానయ్య ॥

2॰
ఈలోక శ్రమలన్నీ నన్ను అలుముకున్నను
ఈలోక మనుష్యులు –
నన్ను విడిచి వెళ్ళినను ॥2॥
ప్రేమించి ఆదరించే ప్రేమ మూర్తి నీవయ్యా
కరుణించి కాపాడి –
కృపను చూపినావయ్యా ॥2॥

మరువలేనయ్యా ప్రభూ నీ సిలువ త్యాగము
నే మరతునా ప్రభు నీ సన్నిధానము
మరువలేనయా ప్రభు నీ సిలువ ప్రేమను ॥2॥
॥ నిన్ను మరచిపోయానయ్య ॥



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area