Nuvvu puttake telisindi song lyrics | నువ్వు పుట్టాకే తెలిసింది Song Lyrics
ప) నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం
నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం
పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము దేవుడు తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము
ఇలా తెలిపాడు ఇలా చూపాడు తన ప్రేమే నీలో ఉంచాడు తల్లితండ్రిగా నిను చేశాడు
"నువ్వు పుట్టాకే"
1) నువ్వు ఒడిలోకి వస్తావని మోసానురా నవమాసాలు
నా చేతులతో తాకాలని అడిగానురా రాగానే తల్లంటే తండ్రంటే పుడితేనే తెలిసింది రా
నువ్వు ఒడిలోనే నవ్వేస్తే కష్టమంతా మరిచానురా ఈ తల్లి తండ్రిని చేశాడని చెప్పారురా తొలి నరులేరా
నీ తల్లిదండ్రులను సన్మానించాలని చెప్పాడురా ఆ దేవుడే రా "నువ్వు పుట్టాకే"
2) ఏ అవయవాలు చేయాలని అమ్మానాన్న అనుకోలేదురా మా రూపంలో కావాలని
అనుకున్న పుట్టుట లేదురా జన్మంటూ జరిగిందంటే ఆ దేవుని దయవలనే రా
నీ కమ్మంటూ బ్రతికుందంటే ఆ దేవుని సెలవేనురా
ఈ జీవితం ఆ దేవుడే ఇచ్చాడని చెప్పాలిరా నువ్వు
చెప్పాలని ప్రతి మనిషిని పుట్టిస్తాడు రా ప్రతిగా ఆ దేవుడే రా