Veladi vandanalayya song lyrics | వేలాది వందనాలయ్య Song Lyrics
సమీపించరాని తేజస్సులో నివసించు నా దైవమా
ఉహించలేని ఆ మహిమలో వశిహించు అమరుండవే2
వేలాది వేలాది వేలాది వేలాది
వేలాది వందనాలయ్య నీకు కోట్లాది స్తోత్రాలయ్య 2
చ:రాజుల రాజుగా రానైఉన్నావు
రవికోటి తేజ నీకై వందనాలయ్య 2
ప్రభావముతో ఆ మహా మహిమతో ఆకాశమేఘాలపై 2
త్వరలో రానైఉన్నవా
వేలాది
చ:యూదాగోత్రపు సింహమై రానైయున్నావు
నూతన యెరూషలేములో చేర్చనున్నావు 2
నిత్యస్తుతులతో నిను కీర్తించుచు మహిమ రాజ్యములో 2
నేను ప్రవేశించెదన్
వేలాది
ఉహించలేని ఆ మహిమలో వశిహించు అమరుండవే2
వేలాది వేలాది వేలాది వేలాది
వేలాది వందనాలయ్య నీకు కోట్లాది స్తోత్రాలయ్య 2
చ:రాజుల రాజుగా రానైఉన్నావు
రవికోటి తేజ నీకై వందనాలయ్య 2
ప్రభావముతో ఆ మహా మహిమతో ఆకాశమేఘాలపై 2
త్వరలో రానైఉన్నవా
వేలాది
చ:యూదాగోత్రపు సింహమై రానైయున్నావు
నూతన యెరూషలేములో చేర్చనున్నావు 2
నిత్యస్తుతులతో నిను కీర్తించుచు మహిమ రాజ్యములో 2
నేను ప్రవేశించెదన్
వేలాది