Type Here to Get Search Results !

Manishiki Povalisinadi song lyrics | మనిషికి పోవలసినది పాపమా Song Lyrics

Manishiki Povalisinadi song lyrics | మనిషికి పోవలసినది పాపమా Song Lyrics

Manishiki Povalisinadi song lyrics
మనిషికి పోవలసినది పాపమా?
మనిషికి పోవలసినది రోగమా? ''2''
పాపముతో మరణిస్తే నరకానికెళతావు
పరిశుద్ధముగా ఉంటె పరదైసు౭ళతావు ''2''
ప్రభుమనస్సు తెలుసుకో గమనించి నడచుకో " మనిషికి "

చరణం 1:
ఎన్నాళ్లు బ్రతికినా ఏదో ఒక రోజు పోయేదే
ఎన్నేళ్ళు బ్రతికిన ఏదో ఒక రోగమొచ్చేదే ''2''
రక్త మాంసం నీకున్న దేహం
రోగాలు సహజం మరణం తథ్యం ''2''
రోగం పోవాలంటే వైద్యుడే కావాలి
పాపం పోవాలంటే ప్రభు యేసు రక్తమే కావాలి
ప్రభు యేసు రక్తమే కావాలి
ఎవరు చెయ్యనిది ఎక్కడ పొందనిది
ప్రభు యేసు క్రీస్తే నీకై బలీయాయే నీకై బలీయాయే... " మనిషికి "

చరణం 2:
రోగంతో మరణించి పరదైసుకెళ్ళేను ఆ లాజరు
పాపముతో మరణించి నరకానికెళ్లాడు ఆ ధనికుడు ''2''
లోకాన్ని ప్రేమించే వారికి నరకం
దేహాన్ని ద్వేషించే వారికే రక్షణ ''2''
ఆజ్ఞ అతిక్రమమే పాపం సకల దుర్నీతి పాపం
సకల దుర్నీతి పాపం
దేవునికి కావాలి పరిశుద్ధతా
సూవార్త సేవకై భారం సూవార్త సేవకై భారం...
సర్వ లోకం వెళ్లి క్రీస్తును ప్రకటించి
అగ్నిలో నుండి కొందరిని రక్షించాలి.... " మనిషికి "

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area