Ninnu Poli Evaru Leru song lyrics | నిన్ను పోలి ఎవరూ లేరు Song Lyrics | Worship Songs Lyrics
నిన్ను పోలి ఎవరూ లేరు - ఈ లోకంలో
నీలాంటి దైవం లేదు - నా యేసయ్య
నీతో సమానులెవ్వరు... ll 2 ll
తల్లివి నీవే - నా తండ్రివి నీవే
తోడు నీవే - నా నీడ నీవే
ll నిన్ను పోలి ll
1. ఆకాశముకెక్కిపోయినా
అక్కడను నీవున్నావు ll 2 ll
నేను పాతాళములో పరుండినా
అక్కడను నీవున్నావు..... llతల్లివి నీవే ll
2. పిండమునై నేనుండగా
నీ కన్నులు నన్ను చూచెనే ll 2 ll
నా తల్లి గర్భమందునా
నన్ను నిర్మించిన వాడవు నీవే ll తల్లివి నీవే ll
3. జీవితాన ఆశ లేదని
నా బ్రతుకంతా భారమేనని ll 2 ll
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా
నన్ను ఎత్తుకొని ఓదార్చితివే ll తల్లివి నీవే ll
Song Lyrics in English :-
Ninnu Poli Evaru Leru Ee Lokamlo
Neelanti Dhaivam Ledhu Naa Yesayya
Neetho Samaanulevvaru (2)
Thallivi Neevey - Naa Thandrivi Neevey
Thodu Neevey - Naa Needa Neevey
(Ninnu Poli)
1. Aakaashamu Kekkipoinaa
Akkadanu Neevunnaavu (2)
Nenu Paathaalamulo Parundinaa
Akkadanu Neevunnaavu
(Thallivi Neevey)
2. Pindamunai Nenundagaa
Nee Kannulu Nannu Choocheney (2)
Naa Thalli Garbhamandhunaa
Nannu Nirminchina Vaadavu Neeve
(Thallivi Neevey)
3. Jeevithaana Aasha Ledhani
Naa Brathukantha Bhaaramenani (2)
Nenu Kumili Kumili Edchuchundagaa
Nannu Etthukoni Odhaarchithivey
(Thallivi Neevey)
నీలాంటి దైవం లేదు - నా యేసయ్య
నీతో సమానులెవ్వరు... ll 2 ll
తల్లివి నీవే - నా తండ్రివి నీవే
తోడు నీవే - నా నీడ నీవే
ll నిన్ను పోలి ll
1. ఆకాశముకెక్కిపోయినా
అక్కడను నీవున్నావు ll 2 ll
నేను పాతాళములో పరుండినా
అక్కడను నీవున్నావు..... llతల్లివి నీవే ll
2. పిండమునై నేనుండగా
నీ కన్నులు నన్ను చూచెనే ll 2 ll
నా తల్లి గర్భమందునా
నన్ను నిర్మించిన వాడవు నీవే ll తల్లివి నీవే ll
3. జీవితాన ఆశ లేదని
నా బ్రతుకంతా భారమేనని ll 2 ll
నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా
నన్ను ఎత్తుకొని ఓదార్చితివే ll తల్లివి నీవే ll
Song Lyrics in English :-
Ninnu Poli Evaru Leru Ee Lokamlo
Neelanti Dhaivam Ledhu Naa Yesayya
Neetho Samaanulevvaru (2)
Thallivi Neevey - Naa Thandrivi Neevey
Thodu Neevey - Naa Needa Neevey
(Ninnu Poli)
1. Aakaashamu Kekkipoinaa
Akkadanu Neevunnaavu (2)
Nenu Paathaalamulo Parundinaa
Akkadanu Neevunnaavu
(Thallivi Neevey)
2. Pindamunai Nenundagaa
Nee Kannulu Nannu Choocheney (2)
Naa Thalli Garbhamandhunaa
Nannu Nirminchina Vaadavu Neeve
(Thallivi Neevey)
3. Jeevithaana Aasha Ledhani
Naa Brathukantha Bhaaramenani (2)
Nenu Kumili Kumili Edchuchundagaa
Nannu Etthukoni Odhaarchithivey
(Thallivi Neevey)