Type Here to Get Search Results !

Akhari kshanamokati song lyrics | ఆశల వలయంలో Song Lyrics - Telugu Gospel Song Lyrics

Akhari kshanamokati song lyrics | ఆశల వలయంలో Song Lyrics - Telugu Gospel Song Lyrics

Akhari kshanamokati  song lyrics
ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో
ఆగును నీకొరకు ఏదినమో
ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో
ఆగును ఒకక్షణము ఏ గడియో

ఇది చెప్పలేనిది- చెప్పిరానిది (4)

1)ఒంటరిగా వచ్చావు- అందరితో బ్రతికావు
నిన్ను కన్నవారే నీకు- ప్రాణదాతలన్నావు (2)
తల్లిదండ్రులు ఇద్దరు కనినా - (నిను) ఆపలేరు ఆ క్షణము(2)

అ.ప: గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని
ఆఖరిగడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని(2) (ఆఖరి)

2)అన్నదమ్ములు అందరూ నీకు- అండదండలన్నావు
తోడబుట్టినవారే నీకు – తోడునీడ అన్నావు (2)
అభిమానులే ఎందరు ఉన్నా- (నిను) ఆపలేరు ఆ క్షణము(2) (గుండెచప్పుడు)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area