Ashala valayam lo song lyrics | ఆశల వలయంలో Song Lyrics - Telugu Gospel Song Lyrics
పల్లవి:-
ఆశల వలయంలో లోక బాటలో
చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో "2"
ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు "2"
యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని
యేసు నిన్ను పిలచుచున్నాడు........."2"
"ఆశల"
1.కులం నాది మతం నాదని భావమెందుకు
బలం నాది ధనం ఉందని గర్వమెందుకు "2"
ప్రాణం ఉన్నా..నీ దేహము రేపు మట్టి బొమ్మరా
మట్టి బొమ్మ చివరి మజిలీ ఎన్నటికైనా మట్టిలోకిరా..... "2"
స్నేహమా"3"గమనించుమా నేస్తమా"3"ఆలోచించుమా....
ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓ మనిషీ నీ గతి ఏమౌనో........
2.అందముంది జ్ఞానముందని భావమెందుకు
దేవుడే లేడు నేనే దేవుణ్ణని గర్వమెందుకు "2"
అందమంతా చీకిపోవును ఎన్నటికైనా..
నీ యౌవ్వన అందమంతా ఎప్పటికైనా మట్టిపాలురా.... "2"
స్నేహమా"3"గమనించుమా నేస్తమా"3"ఆలోచించుమా......
ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓ మనిషీ నీ గతి ఏమౌనో....
3.పాపివైన నీ కోసమే యేసు వచ్చెను
తన రక్తమంతయు ధారపోసెను నీ కోసమే "2"
ఆ రక్తములో కడబడితే పరలోకమేరా..
పరిశుద్ధ సిలువ రక్తమును నిర్లక్ష్యపరిచితే అగ్నిగుండమురా...... "2"
సోదరా సహోదరి సోదరా గమనించుమా
సోదరా సహోదరి సోదరా ఆలోచించుమా....

Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.