Krupathishayuda Na Yesayya song lyrics | కృపాతిశయుడా నాయేసయ్య Song Lyrics - Telugu Worship Song Lyrics
కృపాతిశయుడా నాయేసయ్య
నీ కృపాసత్యములను నాతోడుగా నుంచి "2"
కునుకకా నిదురించక
కనుపాపవలె నను కాపాడినావు "2 "
గత కాలమంతా పోషించినావు
సంరక్షించి నడిపించినావు " 2 "
అన్ని వేళలో నన్ను అదుకున్నావు
ఎల్లవేళలో నాకు తోడైయున్నావు
యేసయ్య నీకే వందనమయ్యా
యేసయ్య యేసయ్య
నీకే వందనమయ్యా. " 2 "
1 ) మేలులతో నాహృదయమును
తృప్తి పరచితివి ( యేసయ్య )
మహిమైశ్వర్యములో
అక్కరలన్నియు తీర్చితివి " 2 "
ఊహించని , వివరించని
వర్ణించని, లెక్కించని " 2 "
గొప్ప కార్యములు నాయెడల చేసి
నీకృపలో బలపరచినా బలవముతుండా"2"
యేసయ్య నీకే వందనమయ్యా
యేసయ్య యేసయ్య
నీకే వందనమయ్యా " 2 "
2 ) శ్రమలలో నీదివ్య సన్నిధిని
నాతో వుంచితివి ( యేసయ్య )
నీరెక్కల నీడలో
ఆశ్రయమిచ్చి ఓదార్చితివి " 2 "
కృపానిది దయానిధి
నా ధననిధి కరుణానిధి. " 2 "
కరుణాకటాక్షమును నాపైన చూపి
నీ సేవలో స్థిరపరచిన భాగ్యవంతుడా " 2 "
యేసయ్య నీకే వందనమయ్యా
యేసయ్య యేసయ్య
నీకే వందనమయ్యా. "2"
3 ) నీ చిత్తములో నాప్రార్ధనలు
సఫలపరచితివి ( యేసయ్య )
నీ పాద సన్నిధిలో
వాగ్ధానాలిచ్చి నడిపించితివి. " 2 "
కోరని ,తీరని , అందని ఆశించని. " 2 "
ఆశీర్వాదములు నాకనుగ్రహించి
నీ సాక్షిగా నను నిలిపిన శ్రీమంతుడా " 2 "
యేసయ్య నీకే వందనమయ్యా
యేసయ్య యేసయ్య
నీకే వందనమయ్యా "2"
నీ కృపాసత్యములను నాతోడుగా నుంచి "2"
కునుకకా నిదురించక
కనుపాపవలె నను కాపాడినావు "2 "
గత కాలమంతా పోషించినావు
సంరక్షించి నడిపించినావు " 2 "
అన్ని వేళలో నన్ను అదుకున్నావు
ఎల్లవేళలో నాకు తోడైయున్నావు
యేసయ్య నీకే వందనమయ్యా
యేసయ్య యేసయ్య
నీకే వందనమయ్యా. " 2 "
1 ) మేలులతో నాహృదయమును
తృప్తి పరచితివి ( యేసయ్య )
మహిమైశ్వర్యములో
అక్కరలన్నియు తీర్చితివి " 2 "
ఊహించని , వివరించని
వర్ణించని, లెక్కించని " 2 "
గొప్ప కార్యములు నాయెడల చేసి
నీకృపలో బలపరచినా బలవముతుండా"2"
యేసయ్య నీకే వందనమయ్యా
యేసయ్య యేసయ్య
నీకే వందనమయ్యా " 2 "
2 ) శ్రమలలో నీదివ్య సన్నిధిని
నాతో వుంచితివి ( యేసయ్య )
నీరెక్కల నీడలో
ఆశ్రయమిచ్చి ఓదార్చితివి " 2 "
కృపానిది దయానిధి
నా ధననిధి కరుణానిధి. " 2 "
కరుణాకటాక్షమును నాపైన చూపి
నీ సేవలో స్థిరపరచిన భాగ్యవంతుడా " 2 "
యేసయ్య నీకే వందనమయ్యా
యేసయ్య యేసయ్య
నీకే వందనమయ్యా. "2"
3 ) నీ చిత్తములో నాప్రార్ధనలు
సఫలపరచితివి ( యేసయ్య )
నీ పాద సన్నిధిలో
వాగ్ధానాలిచ్చి నడిపించితివి. " 2 "
కోరని ,తీరని , అందని ఆశించని. " 2 "
ఆశీర్వాదములు నాకనుగ్రహించి
నీ సాక్షిగా నను నిలిపిన శ్రీమంతుడా " 2 "
యేసయ్య నీకే వందనమయ్యా
యేసయ్య యేసయ్య
నీకే వందనమయ్యా "2"
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.