Type Here to Get Search Results !

Yesayye Premaku Prathiroopam Song Lyrics | యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం Song Lyrics - Holy Chrirstian Song Lyrics

Yesayye Premaku Prathiroopam Song Lyrics | యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం Song Lyrics - Holy Chrirstian Song Lyrics

యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం.
యేసయ్యే జగతికి దైవము

ఆ మాటల్లో ఆశ్చర్యకార్యాలు
ఆ చూపుల్లో అద్భుతాలు ఎన్నో

యేలీషాదాయ్ - సర్వశక్తిమంతుడా
అడోనాయ్ - ప్రభువుల ప్రభువా
ఎలోహిమ్ - సర్వ సృష్టికర్త
ఎలోలాం - నిత్యుడగు దేవా


కాలం తిరిగి రాదు - సమయం ఇంకా లేదు
నీవు క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకో హృదయంలో
ప్రేమామయుడే నా యేసయ్య
ప్రేమించి రక్షించును

పరలోకమే నిత్య జీవం
ప్రభు యేసునందే నిత్యము ఆనందం
యుగయుగములు పరమ తండ్రితో
కలకాలం జీవింతుము



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area