Type Here to Get Search Results !

Kondalavaipu kannulethi chudaga Song Lyrics | కొండల వైపు కన్నులెత్తి చూడగా Song Lyrics - Praise and Worship Song Lyrics

Kondalavaipu kannulethi chudaga Song Lyrics | కొండల వైపు కన్నులెత్తి చూడగా Song Lyrics - Praise and Worship Song Lyrics

పల్లవి:
కొండల వైపు కన్నులెత్తి చూడగా సహాయం రాదేసయ్య
నే అలసిపోయి కృంగినవేళలో ఆదరణ లేరెవరయ్యా
ఈ కరువు కన్నీటి వేదనలో నా నిరీక్షణ నీవేసయ్య
ఈ ఇరుకు ఇబ్బంది కొలిమిలో నా సహాయం నీవేసయ్య
నా సహాయం నీవేసయ్య (2)
త్వరగా రా యేసయ్యా త్వరత్వరగా రండేసయ్య(2)
||కొండలవైపు||

1. మనుషుల నమ్మితినయ్యా మనవారే అనుకొంటినయ్యా (2)
ప్రతివారికి నీ ప్రేమ చూపి ప్రతివారితో ద్వేషింపబడితిని
నమ్మదగిన దేవుడవని యెరిగి నీ పాద సన్నిధి చేరితి
నా సహాయం నీవేసయ్యా
నా సహవాసం నీవేసయ్యా
త్వరగా రా యేసయ్యా త్వరత్వరగా రండేసయ్య(2)

2. రాజులను నమ్మితినయ్యా
అధికారులను నమ్మితినయ్యా (2)
నరుని మాట నాడే నశించునని
నమ్మదగిన నీ పాదము చేరితి
రాజువు అధికారివి నీవేయని
నీ మాటకై వేచియుంటిని
నా సహాయం నీవేసయ్యా
నా సహవాసం నీవేసయ్యా
త్వరగా రా యేసయ్యా త్వరత్వరగా రండేసయ్య (2)

3.బలమును నమ్మితినయ్యా
నా బలగము నమ్మితినయ్యా(2)
అంతయు మోసమని యెరిగి
నీ దయకై మొరపెట్టుచుంటిని
బలశౌర్యముగలవాడవు నీవేయని
నీ కార్యముకై వేడుకొంటిని
నా సహాయం నీవేసయ్యా
నా సహవాసం నీవేసయ్యా
త్వరగా రా యేసయ్యా త్వరత్వరగా రండేసయ్య(2)
||కొండలవైపు||

మంచి యేసయ్య నిజ ప్రేమంటే నీవేనయ్యా
మంచి యేసయ్య నా ప్రేమికుడవు నీవేనయ్యా
నాకెవరూ ఉన్నారయ్యా-నాదంటూ నీవేనయ్యా(2)
అది నీవే యేసయ్య...

Kondalavaipu kannulethi chudaga sahayam radesaiah
Ne alasipoyi krunginavelalo adarana lerevaraiah
Ee karuvu kanniti vedanalo na neerikshana neevesaiah
Ee iruku ibbandi kolimilo na sahayam nivesaiah
Na sahayam neevesaiah ||2||
Twaraga ra yesaiah twaratwaraga randesaiah ||2||
||Kondalavaipu||

1.Manushula nammithinaiah manavare anukontinaiah ||2||
Prathivariki ni prema chupi prathivaritho dveshimpabadithini
Nammadagina devudavani erigi ni padha sannidhi cherithi
Na sahayam neevesaiah
Na sahavasam neevesaiah
Twaraga ra yesaiah twaratwaraga randesaiah ||2||

2.Rajulanu nammithinaiah adhikarulanu nammithinaiah||2||
Naruni mata nade nashinchunani
Nammadagina ni padhamu cherithi
Rajuvu adhikarivi neeveyani
Ni matakai vechiyuntini
Na sahayam neevesaiah
Na sahavasam neevesaiah
Twaraga ra yesaiah twaratwaraga randesaiah ||2||

3.Balamunu nammithinaiah na balagamu nammithinaiah||2||
Anthayu mosamani erigi
Ni dayakai morapettuchuntini
Balashowryamugalavadavu nive ani
Ni karyamukai vedukontini
Na sahayam neevesaiah
Na sahavasam neevesaiah
Twaraga ra yesaiah twaratwaraga randesaiah ||2||
||Kondalavaipu||

Manchi yesaiah nija premante neevenaiah
Manchi yesaiah na premikudavu neevenaiah
Nakevaru unnaraiah-nadantu neevenaiah
Ade neeve yesaiah....



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area