వ్యుహిత సైన్య సమభీకర song lyrics | Vyuhitha sainya samabeekara Song Lyrics - Classical Telugu Christian Song Lyrics
సంధ్యారాగము చూపట్టుచూ ఆ...
చంద్రబింబమంత అందము గలదై
సూర్యుని అంత స్వచ్చమును, కళలును కలదై
వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ..ఈమె ఎవరూ....
ఈమె ఎవరూ....
వ్యుహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె ఎవరూ....2
1- షారోను పొలములో పుష్పము వంటిది
లోయలలో పుట్టు పద్మము వంటిది...2షారో
బలురక్కసి చెట్లలోని వల్లి పద్మం వంటిది...2
పరిమళ తైలపు సువాసనగలది ....2
ని స గ స గ మ ద మ స గ గ మ మ ద ని ని స...
వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ..ఈమె ఎవరూ....
రూపిణి యగు ..ఈమె ఎవరూ....
2- స్త్రీ లలో అధిక సుందరి వంటిది
బండ సందులలో ఎగురు పావురమది ....2 స్త్రీ లలో
మనోహరమైన ముఖము మధురమైన స్వరము....2
ముడత మచ్చ కళంకము లేనిది....2
ని స గ స గ మ ద మ స గ గ మ మ ద ని ని స...
వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ..ఈమె ఎవరూ....
రూపిణి యగు ..ఈమె ఎవరూ....
3- క్రీస్తుని రక్తముతో కడుగబడినది
పరిశుద్దలాంకృతియై సిద్ద పడినది ....2 క్రీస్తు
వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది....2
అదియే వదువైన క్రీస్తు సంఘము ....2
ని స గ స గ మ ద మ స గ గ మ మ ద ని ని స
వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ..ఈమె ఎవరూ....
రూపిణి యగు ..ఈమె ఎవరూ....