పరిశుద్దుడు పరిశుద్దుడు song lyrics | Parishuddudu Parishuddudu Song Lyrics - Telugu Christian Classical Song Lyrics
పరిశుద్దుడు పరిశుద్దుడు (2)
పరిశుద్దుడు అని నిత్యము దూతలలో కొనియడబడుతున్న నా యేసయ్య (2)
వందనం ప్రభు వందనం (2)
1. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా..
గమదనిస (3)
సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా
గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును (2)
గాన ప్రతిగానం చేసేద నేను (2) ( పరిశుద్ధుడు)
2. నా కంటస్వరము వలన గడప కమ్ముల
పునాదులు కదులుచున్నవి దేవా..
గమదనిస (3)
నా కంటస్వరము వలన గడప కమ్ముల
పునాదులు కదులుచున్నవి దేవా
నా దేహామనే నీ ఆలయమందున (2)
స్తుతి ధూపము వేసేద నీరతం నీకు (2)
పరిశుద్దుడు పరిశుధ్చుడు
సగమ దనిస నిస మగన
పరిశుద్దుడు పరిశుద్దుడు
సగమద గమదని మదనిస గనిసగ
మగసని గసనిద సనిదమ దమసగ
పరిశుద్దుడు పరిశుద్దుడు
సగమ గమద మదనిస నిసగ
గసని సనిద నిదమద మగస
పరిశుద్దుడు పరిశుద్దుడు
సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
సస నిని దద పప మమ
దద మమ గగ సస
పరిశుద్దుడు పరిశుద్దుడు
ససమమ గగదద మమనిని దదసస
సనిద నిదమ దమగ మగస
సగమదనిస (6)(పరిశుద్దుడు)