Type Here to Get Search Results !

శిరము మీద ముళ్ళ సాక్షిగా Song Lyrics | Siramu meeda mulla sakshiga Song Lyrics - Telugu Good Friday Song Lyrics

శిరము మీద ముళ్ళ సాక్షిగా Song Lyrics | Siramu meeda mulla sakshiga Song Lyrics - Telugu Good Friday Song Lyrics

పల్లవి.శిరము మీద ముళ్ళ సాక్షిగా - కార్చిన కన్నీళ్ళ సాక్షిగా
పొందిన గాయాల సాక్షిగా - చిందిన రుధిరంబు సాక్షిగా
యేసు నిన్ను పిలచుచున్నాడు - నీ కొరకే నిలచియున్నాడు

1 సర్వపాప పరిహారం కోసం - రక్తప్రోక్షణం ఆవశ్యమని మనుషులలో ఎవ్వరూ బలికి పనికి రారని
పరమాత్ముడే బలియై తిరిగిలేవాలని
ఆర్యఋషులు పలికిన . . . ఆ ఆ ఆ వేదసత్యము ఏసులోనే నెరవేరెనుగా

శ్లోకం : సర్వపాప పరిహరో రక్తప్రోక్షణమవశ్యం
తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం
ఆర్యఋషులు పలికినా వేదోక్తి యేసులోనే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ


2 మహా దేవుడే యిలకేతెంచి యజ్ఞపశువుగా వాద పొందాలని
కళ్ళలోన చేతులలో మూడు మేకులుండాలని
శిరము పైన ఏడుముళ్ళ గాయాలు పొందాలని
బ్రాహ్మణాలు పలికిన . . . ఆఆఆ వేదసత్యం
క్రీస్తులో నెరవేరెనుగా . . .

శ్లోకం : చత్వార శృంగత్రయో అస్యపాదాద్వే శీర్ష సప్త
హస్తాసో త్రిధాబదో వృషభో రవిత్
మహాదేవో మర్త్యం అవివేశ :
బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి - క్రీస్తులో నెరవేరెనుగా
క్రీస్తే మరణించి లేచిన యజ్ఞ పురుషుడగా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area