ఎందుకయ్య యేసయ్య Song Lyrics | Endukaya Yesayya Song Lyrics - Telugu Good Friday Song Lyrics
ఎందుకయ్య యేసయ్య ఇంత ప్రేమనీకయ్య
రక్తమిచ్చినావయ్య ప్రాణమిచ్చినావయ్య
జాలిగా నన్నే చూసినావయ్య
నా ప్రాణనాధుడా
నా ప్రాణేశ్వరుడా
నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాధుడా 2
ఎందుకయ్య యేసయ్య ఇంత ప్రేమనీకయ్య
1 ఏమంచి లేకున్న నన్ను ఎంచుకున్నా వు
అర్హత లేకున్న యోగ్యునిగా ఎంచావు //2//
నేను నిన్ను చూడకున్న నన్ను నీవు చూసావు 2
విడువక నాయెడ కృప చూపుచున్నావు //2//
2 జ్ఞానమేమి లేకున్న నన్ను ఎంచుకున్నావు
జ్ఞాన ఆత్మతో నింపి జ్ఞానిగా చేశావు ఊ
నేను నిన్ను అడుగుకున్న అన్ని నీవే ఇచ్చావు //2//
విడువక నా యెడ కృప చూపు చున్నావు //2//
3 ఎన్నిక లేకున్న నన్ను ఎంచుకున్నావు
నీ ఆత్మతో నింపి నన్ను నడుపు చున్నావు //2 //
నేను నిన్ను కోరకున్న నన్ను నీవే కోరావు //2//