నీ ప్రేమయే నాకు చాలు Song Lyrics | Nee premaye naaku chaalu song lyrics | Jesus audio songs
నీ ప్రేమయే నాకు చాలు
నీ తోడూ నాకుంటే చాలు
నా జీవితాన ఒంటరి పయనాన
నీ నీడలో నన్ను నడిపించు మా(2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
నీ ప్రేమ తోను నీ వాకు తోను నిత్యను నన్ను నింపుమయ్య
నీ ఆత్మా తోను నీ సత్యము తోను నిత్యము నన్ను కాపాడుమయ్య
నీ సేవా లో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో నిత్యము నను నడిపించుమయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
నువ్వు లేక నేను జీవించలేను
నీ రాకకై వేచి ఉన్న
నువ్వు లేని నన్ను ఉహించలేను
నాలోన నివసించుమన్న
నా ఊహలో నీ రూపమే నా ద్యాసలో నీ ధ్యానమే
నీ రూపులో మర్చేనయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య