Type Here to Get Search Results !

జయమునిచ్చు దేవునికి చేసెదను Song Lyrics | Jayamunichu devuniki Song Lyrics | Jesus songs Lyrics

జయమునిచ్చు దేవునికి చేసెదను Song Lyrics | Jayamunichu devuniki Song Lyrics - Jesus songs Lyrics

జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం
జీవమిచ్చిన యేసు రాజునకు- జీవితమంత స్తోత్రం2
హల్లెలూయ హల్లెలూయ పాడెదం – ఆనంద ధ్వనితో సాగెదమ్2

1. నీతి కరముచే తాకి నడుపును
దేవుడే మా బలం దేనికి భయపడ౦ 2# హల్లెలూయ#

2. అద్భుత దేవుడు సృష్టి కారకుడు
యుద్ధములో ప్రవీణుడు- రక్షకుడు జయించును 2# హల్లెలూయ#

3. నిజమైన దేవుడు సత్యవంతుడు
కాపాడువాడు కునుకడు నిద్రించడు 2# హల్లెలూయ



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area