దేవా నీ నామ కీర్తన గానము చేసెదను Song Lyrics | Deva nee nama keerthana Song Lyrics - Telugu christian songs
దేవా నీ నామ కీర్తన గానము చేసెదను
దేవా నీ నామ కీర్తన గానము చేసెదను
యేసయ్యా యేసయ్యా యేసయ్యా.. యేసయ్యా
నే నామమేగ కుంటివారిని స్వస్త పరచెను
నే నామమే నా అపవిత్రాత్మను పారద్రోలెను
ఓ దేవ దేవ లోక రక్షకా నీకు స్తోత్రము
ఓ దేవా నీ నామ కీర్తన గానము చేసెదను
దావీదు గెలిచెను గోలియాతును నీ ఘనమైన నామములో
పౌలు శీలాలు గానము చేయగా చెరసాల అదిరెనుగా
ఓ దేవ దేవ లోక రక్షకా నీకు స్తోత్రము
దేవా నీ నామ కీర్తన గానము చేసెదను
దేవా నీ నామ కీర్తన గానము చేసెదను
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
దేవా నీ నామ కీర్తన గానము చేసెదను.....
దేవా నీ నామ కీర్తన గానము చేసెదను