Type Here to Get Search Results !

వేకువనే నిన్ను వెతికెదను Song Lyrics | Vekuvane Ninu Vedhakedhanu Song Lyrics - Jesus songs telugu lyrics

వేకువనే నిన్ను వెతికెదను Song Lyrics | Vekuvane Ninu Vedhakedhanu Song Lyrics - Jesus songs telugu lyrics

వేకువనే నిన్ను వెతికెదను ప్రభు నీ నామము స్తుతించుటకు "2"
తల్లి మరిచిన మరువని దేవా
తండ్రి విడిచిన విడువని దేవా "2"
ఏమని వర్ణింతును నీ ప్రేమను ఏమని వర్ణించను నీ ప్రేమను"2"

చరణం1:
నీవు చేసితివి నాకెన్నో మేలులు,
నాపై చూపితివి నీ ప్రేమను "2"
తొలగిపోయెను కష్టాలు అన్ని
ఆగిపోవును నా కన్నీరు "2"
తోడుగా నీడగా రక్షించుము నజరేయుడా"2"
"తల్లి మరిచిన"

చరణం2:
తెలుసుకున్నాను నా శ్రమలు ద్వారా ఎంతో మధురమైన నీ వాక్యమును"2"
నీవున్న ఇంట్లో ఎంతో ఆనందము, ఇంట్లో ఎంతో నరకం"2"
విడువక ఎడబాయక నడిపించుము నజరేయుడా "2"
"తల్లి మరచిన"

చరణం3:
గొర్రెలు కాచే దావీదును చేసితివయ్యా మహారాజును "2"
అర్హత లేని నన్ను పిలిచి శివయ్య నీ పాటను
పాడెదను అయ్యా దశ దశ యందు నా ప్రాణము ఆగి పోయేవరకు, చావైనా బ్రతుకైనా అందమే
" తల్లి మరిచిన"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area