Type Here to Get Search Results !

నీ ప్రేమ నను కోరింది Song Lyrics | Ne Prema Nanu Korindi Song Lyrics - Aradhana Song Lyrics

నీ ప్రేమ నను కోరింది Song Lyrics | Ne Prema Nanu Korindi Song Lyrics - Aradhana Song Lyrics

నీ ప్రేమ నను కోరింది నా కొరకు భువికొచ్చింది
నీ కృప నను కొన్నది నా కొరకు బలి అయ్యింది ||2||
నాకు ప్రాణం అయ్యింది నాకై ప్రాణం ఇచ్చింది నన్ను చెరదేసింది నాకు చేరువైయింది ||నీ ప్రేమ||

పలుమార్లు నీకు నే దూరం అయినా నిన్నెంతో విసిగించిన
నీ సిలువ గాయం నే మరల రేపి నీ ప్రేమనే మరచినా
నా తండ్రిగా నన్ను సహియించి వాత్సల్యం చుపావయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య ||నీ ప్రేమ ||

నా అన్న వారే నాతో వున్న వారే నన్నెంతో భాదించినా
నా తోడు వుండి నా మేలు పొంది వేదనకు గురిచేసినా
నా తల్లిగా నను లాలించి ఓదార్పునిచ్చావయ్య
||యేసయ్య|| || నీ ప్రేమ||

నీ మహిమనే విడిచి నా స్థానములో నిలచి దివినుండి భువికివచ్చిన
ఆ సిలువనే మోసి నీ ప్రాణమే ఇచ్చి నీ రుధిరమే కార్చిన
నీ త్యాగమే నే ప్రకటించి నీ మహిమ నే చాటేదన్ ||యేసయ్య|| || నీ ప్రేమ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area