బంధము నీవే స్నేహము నీవే Song Lyrics | Bandhamu neve snehamu neeve Song Lyrics - Stuthi Songs Lyrics
పల్లవి:--
బంధము నీవే స్నేహము నీవే (2)
అతిధివి నీవేనయ్య,ఆపుతడ నీవేనయ్య యేసయ్య.(2)
1.ప్రేమించువాడా, కృప చూపువాడా
నతోనెవుండి నను నడుపువాడా(2)
కాలాలు మారిన మారనివాడా (2)
విడువవు నను ఎప్పుడూ,మరువని తండ్రీవయ్య (2)
2.ముగబోయిన నా గొంతులోన గానము నీవై నను చేరినావా (2)
హృదయ వీణవై మధుర గానమై (2)
నాలోనే వున్నావయ్యా న ఊపిరి నీవేనయ్య (2)
//బంధము నీవే,//
3.ఈ లోకములో యాత్రీకడనూ
ఎవ్వరు లేని ఒంటరినయ్య (2)
నీవే నాకు సర్వము దేవా (2)
చలును,చాలునయ్యా ని సన్నిధి చాలునయ్య (2)
// బంధము నీవే,//
4.మోఢుభారిన నా బ్రతుకులోన
నూతన చిగురును పుట్టించినావా (2)
ని ప్రేమ నాలో ఉదఇంచగానే (2)
ఫలిఇంచే నా జీవితం ఆనందం,ఆనందమే (2)
// బంధము నీవే,//