మృత్యుంజయుడైన రారాజును Song Lyrics | Mruthyunjayudaina Song Lyrics - Latest Telugu Easter Song Lyrics
మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి స్తుతించుడి (2)
మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును - ఆయనకే చెల్లును
ఆ.. హా.. హా.. హల్లెలూయ (4)
మరణము నుండి జీవము నిచ్చిన జయశీలుడైన క్రీస్తుని
పూజించెదము కీర్తించెదము
పూజించెదము కీర్తించెదము
ఆ.. హా.. హా.. హల్లెలూయ (4)
సమాధి గెలచిన రాజాధిరాజుని ఆనందంతో క్రీస్తుని
చాటించెదము కొనియాడెదము
చాటించెదము కొనియాడెదము
ఆ.. హా.. హా.. హల్లెలూయ (4)
సజీవుడైన శ్రీయేసు రాజును సుగుణశీలుడగు నాధుని -
స్తోత్రించెదము సేవించెదము -
స్తోత్రించెదము సేవించెదము
ఆ.. హా.. హా.. హల్లెలూయ (4) ||మృత్యుంజయుడైన||