Type Here to Get Search Results !

ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ Song Lyrics | Endukani nenante Lyrics - Joshua Shaik Lyrics

ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ Song Lyrics | Endukani nenante Lyrics - Joshua Shaik Lyrics

ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ
జడివాన లోయలో - ఎదురీత బాటలో
ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ

1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే
గాలి వానై నాలో - నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా
ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా

2. మోయలేని భారం - నీపైన మోపగా
ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా
ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area