నా ప్రాణ నేస్తమా Song Lyrics | Na Prana Nesthama Lyrics - Joshuva Shaik Lyrics
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
ఆశతీర సేవించన... తీయనైన నీ ప్రేమను...
అంతులేని ఆ ప్రేమలో... పరవశించి కీర్తించనా...
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
నా ప్రాణ నేస్తమా.....
..........
నీవే ఉదయం .... నీవే అభయం.... నీతోనె జీవితం
నీవే శరణం... నాలో అనిశం... నీ ప్రేమ శాశ్వతం
మరువలేని నీ స్నేహము.... మధురమైన సంబంధము
కనులలోన నీ రూపము.... వెలిగే నాలో నీ దీపము
పలికే నాలో గీతమై... నీదు ప్రేమ సంగీతమై
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
..........
నీవే శిఖరం.... చూపే గమనం.... నీలోనే అమృతం
నీతో సమయం.... కోరే తరుణం.... నీ ప్రేమ పావనం
శిధిలమైన నా ప్రాణము.... కరుణ చూపే నీ వాక్యము
సిలువ చాటు నీ త్యాగము.... తెలిపే ప్రేమ సందేశము
పదములైన చాలునా... నీదు ప్రేమ నే పాడనా
............
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా....
నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా
ఆశతీర సేవించన... తీయనైన నీ ప్రేమను...
అంతులేని ఆ ప్రేమలో... పరవశించి కీర్తించనా...
నా ప్రాణ నేస్తమా.....