Type Here to Get Search Results !

నీ తోడు నాకుండగా Lyrics | Nee thodu nakundaga Lyrics | Jesus Songs Telugu

నీ తోడు నాకుండగా Lyrics | Nee thodu nakundaga Lyrics | Jesus Songs Telugu

నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు
ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా

ఈ లోకమే నాకు ఒక విషవళయం
నా జీవితమే నీకు నిలయం//2//
పరలోకమే నీవు వేసిన వలగా//2//
నను చెపట్టిన నా యేసయ్యా//2//

కన్నీటిలోయలో దేహము చూసి
కన్నీరు తుడిచిన కనికర దేవా//2//
నా దుఖదినమున ఆనంద మొసగిన
//2//
నన్నాదరించిన నా యేసయ్యా//2//

యోసేపునకు తోడై ఉన్నావు
గిద్యోనుకు నీవు తోడై ఉన్నావు//2//
మోషేకు నీవు తోడై ఉన్నావు//2//
మా తోడు నీవే నా యేసయ్యా//2//



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area