ఇదే నా కోరిక Lyrics | Ide naa korika Lyrics - Jesus Songs Telugu Lyrics

ఇదే నా కోరిక నవజీవన రాగా మాలిక ||2||
1)యేసులాగా ఉండాలని ఏసుతోనే నడవాలని||2||
నిలవాలని గెలవాలని ఏసునందే ఆనందించాలని
||ఇదే||
2)ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని||2||
ఇంటా బయట ఏసునాధునికి కంటిపాపనై వెలిగిపోవాలని
||ఇదే||
3)యాత్రను ముగించినవేళ ఆరోహణమై పోవాలని||2||
క్రీస్తుయేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవలని
||ఇదే||